నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ కొత్త గవర్నర్ నియామకం

- September 13, 2021 , by Maagulf
నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ కొత్త గవర్నర్ నియామకం

జెడ్డా: కింగ్ సల్మాన్ ఆదివారం పలు రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. వాటిల్లో, నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ గవర్నర్‌గా మాజెద్ బిన్ ముహమ్మద్ అల్ మజ్యెద్‌ని నియమిస్తూ ఓ ఆర్డర్ కూడా వుంది. బదర్ బిన్ అబ్దుల్ రహమ్మాన్ అల్ ఖైది, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్‌గా నియమితులయ్యారు. కాగా, కస్టోడియన్ ఆఫ్ టు హోలీ మాస్క్స్ ప్రైవేట్ ఎఫైర్స్ హెడ్‌గా వున్న నాజర్ అల్ నఫిసిని ఆ పదవి నుంచి తొలగించి, ఆ పదవిలోకి కొత్తగా అబ్దుల్ అజీజ్ బిన్ ఇబ్రహీం అల్ ఫైసల్‌ని నియమిస్తూ మరో ఆర్డర్ విడుదల చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com