పిసిఆర్ టెస్ట్ కోసం ఆరు కేంద్రాల్ని కేటాయించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- September 17, 2021కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 6 కేంద్రాల్ని వివిధ గవర్నరేట్లలో పిసిఆర్ టెస్టులు నిర్వహించడం కోసం కేటాయించింది. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ నడుస్తోంది. వాటిని పిసిఆర్ టెస్టింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. హమాద్ అల్ హుమైది, షేకా అల్ సెద్రావి హెల్త్ సెంటర్ (షువైక్ - క్యాపిటల్ గవర్నరేట్), అల్ జహ్రా హెల్త్ సెంటర్ (హవాలీ), ముతైబ్ ఒబైద్ అల్ షలాహి హెల్త్ సెంటర్ - ఇష్బిలియా ఫర్ ఫర్వానియా, సబాహ్ అల్ అహ్మద్ హెల్త్ సెంటర్ ఎ ప్లస్ అల్ కురైన్ హెల్త్ సెంటర్ ఫర్ అహ్మది ఏరియా మరియు సాద్ అల్ అబ్దుల్లా సెంటర్ (జహ్రా డిస్ట్రిక్ట్ కోసం) ఆ ఆరు కేంద్రాలు.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..