ఈ గల్ఫ్ తీర ప్రాంతాల్లో వర్ష సూచన
- September 17, 2021
ఒమన్: ఒమన్ తీర ప్రాంతాల్లో చెదురుమదురు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్లలో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపింది. దోఫర్ గవర్నరేట్ తీరప్రాంతం, ప్రక్కనే ఉన్న పర్వతాలలో ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇక దక్షిణ అల్ షర్కియా, అల్ వుస్టా గవర్నరేట్లలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు లేదంటే.. పొగమంచు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







