80% మందికి రెండు డోసుల వ్యాక్సిన్
- September 17, 2021
యూఏఈ: యూఏఈలో దాదాపు 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 83,410 డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 19.2 మిలియన్లకు చేరుకుందని స్పష్టం చేసింది. అంటే ప్రతి వంద మందికి 194.60 రేటు చొప్పున వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ జరిగినట్లని వివరించింది. ఇదిలాఉంటే...సెప్టెంబర్ 16 నాటికి, యూఏఈ జనాభాలో 91.32 శాతం మంది కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును అందుకున్నారని...80.29 శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







