దక్షిణ సుర్రా రోడ్డు ప్రాజెక్ట్ పనుల్లో ప్రమాదం
- September 18, 2021
కువైట్: రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్న దక్షిణ సుర్ర ప్రాంతాంలో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఇనుప చువ్వల ఫ్రేమ్ ఒక్కసారిగా కుప్పకూలినట్లు అగ్నిమాపక శాఖలోని సమాచారా, ప్రజా సంబంధాల విభాగం అధికారులు వెల్లడించారు. అయితే..ఈ ప్రమాదాంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగలేదని స్పస్టం చేసింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







