సెక్యూరిటీ సిబ్బందిపై కత్తితో దాడి: కువైటీ అరెస్ట్
- September 18, 2021
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా డిపార్టుమెంట్ - ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని కత్తితో పొడిచిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని పట్టుకునే క్రమంలో సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితుడిపై అందిన ఫిర్యాదు మేరకు అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తల్లిదండ్రులపై నిందితుడు వేధింపులకు దిగుతున్నాడనీ, దాడి చేస్తున్నాడనీ పోలీసులకు ఫిర్యాదు అందింది.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్‌లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!







