అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేదు
- September 18, 2021
అబుధాబి: అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేకుండానే హోం క్వారంటైన్‌కి అనుమతిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయినవారికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఆదివారం, సెప్టెంబర్ 19 నుంచి ఈ వెసులుబాటు అమల్లో వుంటుంది. పాజిటివ్ వచ్చినవారు మాత్రం తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ ధరించాల్సిందే. హోం క్వారంటైన్, టెస్టింగ్ షెడ్యూల్స్ వంటివాటి విషయంలో ఇదివరకటి నిబంధనలు యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







