ఈ నెలాఖరుకి 40 డిగ్రీలకు దిగువకు రానున్న కువైట్ ఉష్ణోగ్రతలు
- September 20, 2021
కువైట్: కువైట్లో ఇప్పుడున్న వేడి వాతావరణం నెలాఖరు నాటికి కాస్త చల్లబడుతుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దిగువన మరికొద్ది రోజుల్లో రావొచ్చని మిటియరాలజిస్ట్ ముహమ్మద్ కరమ్ చెప్పారు. అక్టోబర్ మధ్యలో తదుపరి సీజన్ ప్రారంభమవుతుంది. కువైట్ మరియు అరేబియన్ పెనుసులాలో అది రెయినీ సీజన్ అవుతుంది. ప్రస్తుతం కువైట్ ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతోంది. ఈ నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు వస్తాయి.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







