యూఏఈలో 1500 ఉద్యోగాలను ప్రకటించనున్న అమెజాన్
- September 21, 2021
యూఏఈ: యూఏఈలో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేలా అమెజాన్ అడుగులు వేస్తోంది. ప్రపంచ ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ యూఏఈలో మరో 1500 ఉద్యోగాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ నియామకాలను ఈ ఏడాది ముగిసేలోపే చేపడతామని వెల్లడించింది. ప్రస్తుతం యూఏఈలో అమెజాన్ సంస్థకు 8 డెలివరీ స్టేషన్లు, 3 స్టోరింగ్ స్టేషన్లు ఉన్నాయి. వినియోగదారులకు మరింత త్వరతగతిన సేవలు అందించేందుకు కొత్త నియామకాలు చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







