ఎక్స్పో 2020 దుబాయ్: అక్టోబర్ నెలవారీ పాస్ ధర 95 దిర్హాములు
- September 24, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్, నెలవారీ టిక్కెట్ విడుదల చేసింది. 95 దిర్హాముల టిక్కెట్ కొనుగోలు చేస్తే, అక్టోబర్ నెల అంతా ఎక్స్పో సందర్శించేందుకు వీలు కలుగుతుంది. 192 దేశాల పెవిలియన్లు ఎక్స్పో 2020 దుబాయ్ సందర్శకుల్ని అలరించనున్నాయి. ప్రతిరోజూ 60 లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. 200కి పైగా ఫుడ్ మరియు బెవరేజ్ ఔట్లెట్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఆస్కార్ విజేత మ్యజిక్ డైరెక్టర్ మరియు సాంగ్ రైటర్ ఎఆర్ రెహమాన్ నేతృత్వంలో ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా, స్పేస్ వీక్ ఈవెంట్స్, జల్సా నైట్స్ వంటివి అక్టోబర్ నెలలో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







