60 ఏళ్ళు పైబడినవారికి వర్క్ పర్మిట్ల విషయమై ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త ప్రతిపాదన
- September 25, 2021
కువైట్: 60 ఏళ్ళ పైబడిన రెసిడెంట్స్ వర్క్ పర్మిట్స విషయమై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సరికొత్త ప్రతిపాదన చేసింది. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ ముందు ఈ ప్రతిపాదన వుంచారు. యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళ పైబడిన రెసిడెంట్స్ వర్క్ పర్మిట్ మీద బ్యాన్ విధిస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ తీసుకున్న నిర్ణయంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ్రతిపాదన చేసింది. నిర్ణయం తర్వాత వచ్చే కొత్తవారిపై ఈ నిబంధన అమలు చేయాలనీ, ఇప్పటికే వున్నవారికి వెసులుబాట్లు కల్పించాలని ఛాంబర్ కోరింది. కువైటీ లేబర్ మార్కెట్ మీద ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందనీ, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలకు నష్టం కలుగుతుందని ఛాంబర్ ప్రెసిడెంట్ ముహమ్మద్ అల్ సక్ర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







