త్వరలో దుబాయ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ పీస్ టవర్
- September 25, 2021
దుబాయ్: 50 అంతస్తుల టవర్ దుబాయ్‌లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ పీస్‌గా నిర్మితం కానుంది. క్లాత్స్పిన్ టవర్గా దీనికి నామకరణం చేయనున్నారు. 2026 నాటికే దీన్ని అందుబాటులోకి తెస్తారు. 170 మీటర్ల ఎత్తులో క్లాత్ స్పిన్ ఆకారంలో దీన్ని రూపొందిస్తారు. ఇజ్రాయెలీ ఆర్టిస్ట్ జైగో దీనికి రూపకల్పన చేయనున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







