అక్టోబర్ 10న ప్రారంభం కానున్న షార్జా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్
- September 26, 2021
షార్జా: షార్జా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫర్ చిల్డరన్ మరియు యూత్, అక్టోబర్ 10 నుంచి 15 వరకు జరగనుంది. 80కి పైగా బాల్యం గురించిన అంశాల్ని తెలిపే వీడియోలు (యానిమేషన్ మరియు షార్ట్స్ అలాగే డాక్యుమెంటరీలు) ఇక్కడ ప్రదర్శితమవుతాయి. వివిధ దేశాల నుంచి ఈ ఫెస్టివల్‌లో ప్రముఖులు పాల్గొననున్నారు. ఎనిమిదవ ఎడిషన్ ఫిలిం ఫెస్టివల్ కోసం అత్యద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫన్ షార్జా మీడియా ఆర్ట్స్ ఫర్ యూత్ అండ్ చిల్డ్రన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2021 ఎడిషన్, పలు రకాల జోనర్లలో ఆడియో విజువల్ స్టోరీ టెల్లింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కాలున్నాయి. 38 దేశాల నుంచి భిన్నమైన కాన్సెప్టులతో రూపొందిన సినిమాలు ఇక్కడ ప్రదర్శితమవుతాయి. వర్చువల్ విధానంలో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







