కువైట్ నుంచి వెళ్లిపోయిన వలసదారుల్లో భారతీయులే అత్యధికం
- September 26, 2021
కువైట్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో కువైట్ విడిచి వెళ్ళిన వలసదారుల్లో భారతీయులే అధికంగా వున్నారు. కువైట్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 21,341 మంది భారీయులు కువైట్ లేబర్ మార్కెట్‌ని 2021 తొలి క్వార్టర్లో విడిచి వెళ్ళారు. ఆ తర్వతి స్థానం ఈజిప్టియన్లది (11135). మూడో స్థానంలో బంగ్లాదేశీయులు (6,136) వున్నారు. కాగా, డొమెస్టిక్ వర్కర్స్ విబాగంలోనూ భారతీయులే ఫస్ట్ ప్లేస్. ఈ విభాగంలో కువైట్ వదిలి వెళ్ళిన భారతీయుల సంఖ్య 10169. ప్రైవేట్ సెక్టార్ విషయానికొస్తే, 1250 మంది పాకిస్తానీలు, కువైట్ విడిచి వెళ్ళారు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







