తదుపరి నోటీసు వచ్చేవరకు అల్ షబాబ్ రౌండెబౌట్ మూసివేత
- September 26, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, అల్ షబాబ్ రౌండెబౌట్ ఎగ్జిట్‌ని తదుపరి నోటీసు వరకు మూసివేస్తున్నారు. అల్ ఖౌద్ ప్రాంతంలో ఈ ఎగ్జిట్ వుంది. అల్ బరాకత్ స్ట్రీట్ వైపుగా అల్ షబాబ్ స్ట్రీట్ నుంచి వున్న ఎగ్జిట్ తాత్కాలికంగా మూసివేయబడుతుందనీ, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు నిర్వహించనున్న స్టడీ కారణంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







