కొత్త ప్రభుత్వ క్యాబినెట్ని ప్రకటించిన యూఏఈ ప్రైమ్ మినిస్టర్
- September 26, 2021
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం మినిస్టీరియల్ మార్పులు చేశారు. కొత్త ఫైనాన్స్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్లను నియమించారు. షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్ ఫైనాన్స్ మినిస్టర్ మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా నియమించబడ్డారు. మర్యామ్ అల్ ముహైరి మినిస్టర్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ మరియు ఎన్విరాన్మెంట్గా నియమితులయ్యారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీగానూ ఆమె కొనసాగుతారు. ట్విట్టర్ ద్వారా ఈ మార్పుల్ని షేక్ మొహమ్మద్ ప్రకటించారు. కొత్త మార్పులతో రానున్న కాలంలో మరింత మెరుగైన పాలన అందిస్తామని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.UAE Prime Minister announces new government Cabinet
కొత్త ప్రభుత్వ క్యాబినెట్ని ప్రకటించిన యూఏఈ ప్రైమ్ మినిస్టర్
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం మినిస్టీరియల్ మార్పులు చేశారు. కొత్త ఫైనాన్స్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్లను నియమించారు. షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్ ఫైనాన్స్ మినిస్టర్ మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా నియమించబడ్డారు. మర్యామ్ అల్ ముహైరి మినిస్టర్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ మరియు ఎన్విరాన్మెంట్గా నియమితులయ్యారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీగానూ ఆమె కొనసాగుతారు. ట్విట్టర్ ద్వారా ఈ మార్పుల్ని షేక్ మొహమ్మద్ ప్రకటించారు. కొత్త మార్పులతో రానున్న కాలంలో మరింత మెరుగైన పాలన అందిస్తామని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







