1000 సౌదీ రియాల్స్ లోపు విలువైన షిప్మెంట్కి కస్టమ్స్ డ్యూటీ లేదు
- September 27, 2021
జెడ్డా: ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ జకత్ వెల్లడించిన వివరాల ప్రకారం వ్యక్తిగత షిప్‌మెంట్స్ విలువ 1000 సౌదీ రియాల్స్ లోపు వుంటే, కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు వుంటుంది. ఈ విషయాన్ని జకత్ వెల్లడించింది. అన్ని దిగుమతులపైనా 15 శాతం వ్యాట్ వుంటుందని జకత్ పేర్కొంది. క్యారియర్స్ ఏవైనా, కస్టమ్స్ డిక్లరేషన్‌ను వినియోగదారులకు అందించాల్సి వుంటుంది. కస్టమ్స్ డిక్లరేషన్ కోసం వినియోగదారుడు క్యారియర్ని సంప్రదించాలి. ఒకవేళ క్యారియర్ గనుక, సరైన రీతిలో స్పందించనిపక్షంలో కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్‌కి ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







