వ్యాట్ రెండింతలకు పెంచనున్న బహ్రెయిన్
- September 27, 2021
బహ్రెయిన్: ఆర్థిక వ్యవస్థను తిరిగా గాడిలో పెట్టేందుకోసం వ్యాట్‌ని రెండింతలు చేయాలని (10 శాతం) బహ్రెయిన్ యోచిస్తోంది. తద్వారా 2024 నాటికి తిరిగి బడ్జెట్ లాభదాయకమైన పరిస్థితికి వచ్చేలా చేయాలన్నది బహ్రెయిన్ ప్రణాళిక. కరోనా పాండమిక్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందున, అత్యంత వేగంగా పుంజుకునే దిశగా కీలక చర్యలు చేపట్టనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందనీ, ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం పడకుండా వ్యాట్ పెంపుతోపాటు, మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని బహ్రెయిన్ భావిస్తోంది. లిక్విడిటీ సపోర్ట్ ఫండ్ రెండింతలు.. అంటే 200 బహరెయినీ దినార్లకు చేరుకునేలా చర్యలు చేపడతారు. సెంట్రల్ బ్యాంక్ ఎనేబుల్డ్ లోన్ డిఫరల్స్ వంటి విభాగాల్లో సంస్కరణలు చేపడతారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







