దుబాయ్ ఎక్స్పో 2020లో పాల్గొంటున్న 15 భారత రాష్ట్రాలు, 9 ఫెడరల్ మినిస్ట్రీలు..
- September 27, 2021
న్యూ ఢిల్లీ: భారతదేశానికి చెందిన 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండియన్ పెవిలియన్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. తమ తమ బృందాలతో ఆయా రాష్ట్రాలు, మినిస్ట్రీలు పలు కార్యక్రమాల్ని నిర్వహించనున్నాయి. తమ సాంస్కృతిక అంశాలు, ఫుడ్ మరియు వ్యాపార అవకాశాలను ఇండియన్ పెవిలియన్ వద్ద ప్రదర్శనకు వుంచుతారు. తొమ్మిది మినిస్ట్రీలు, డిపార్టుమెంట్లు కూడా ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఇదో అద్భుతమైన వేదిక అని భారత ప్రతినిథులు పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో తాము కూడా అతి పెద్ద భాగస్వాముల్లో ఒకరమని వివరించారు. దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్, డిప్యూటీ కమీషనర్ జనరల్ ఇండియా డాక్టర్ అమన్ పురి మాట్లాడుతూ, ఆ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







