కోవిడ్ 19 వ్యాక్సినేషన్: అల్ ఖాసింలో మొబైల్ క్లినిక్స్
- September 28, 2021
బురైదా: అల్ కాసిమ్ ప్రాంత హెల్త్ ఎఫైర్స్ డైరెక్టరేట్, మొబైల్ క్లినక్స్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ముందస్తు అప్పాయింట్మెంట్ లేకుండానే ఈ మొబైల్ క్లినిక్స్ ద్వారా ఎవరైనా వ్యాక్సిన్ పొందవచ్చు. రాత్రి 8 గంటల నుంచి, అర్ధరాత్రి 12 గంటల వరకూ ఈ క్లినిక్స్ అందుబాటులో ఉంటాయి. బురైదా సిటీ అలాగే, అల్ రాస్ ఉనైజా, ఒక్లాత్ అల్ సుకూర్ తదితర ప్రాంతాల్లో ఈ మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ పార్కులు తదితర ప్రాంతాల్లో ఈ మొబైల్ క్లినిక్స్ని అందుబాటులో ఉంచుతున్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







