నగదుతో కూడిన వ్యాలెట్ని యజమానికి తిరిగిచ్చిన దుబాయ్ కార్మికుడు
- September 28, 2021
దుబాయ్: దుబాయ్లో ఓ కార్మికుడు తనకు దొరికిన నగదుతో కూడిన పర్సుని యథాతథంగా ఆ పర్సు యజమానికి అందజేశాడు. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ఫోటోని విడుదల చేసింది. జాకీర్ హుస్సేన్ అనే ఆ కార్మికుడు తన నిజాయితీకి తగిన బహుమతి అందుకున్నాడు. అథారిటీస్ ఆయనను సముచితంగా గౌరవించాయి. ఇటీవలే అజ్మన్ పోలీస్ ఓ భారతీయ వలసదారున్ని ఇలాగే అభినందించి సన్మానించాయి. ఏటీఎమ్ వద్ద పెద్ద మొత్తంలో నగదు అతనికి దొరకగా దాన్ని ఆ వ్యక్తి తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇచ్చాడు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







