కొత్త సోనిక్ బ్రాండింగ్ ప్రారంభించిన షార్జా ఎయిర్ పోర్ట్
- September 29, 2021
షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ (ఎస్ఎఎ), షార్జా ఎయిర్ పోర్ట్ - డిస్టింక్టివ్ సోనిక్ బ్రాండింగ్ని ప్రారంభించింది. ఎయిర్ పోర్టు తాలూకు శబ్దాలు అలాగే కదలికల నుంచి స్ఫూర్తి పొంది మ్యూజికల్ టోన్ రూపొందించారు. లోగోలో మూడు సీగల్స్ హైలైట్ చేశారు. ప్రయాణానుభూతిని సరికొత్తగా మలచడానికి ఈ సోనిక్ ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







