భారత్లో కరోనా కేసుల వివరాలు
- September 29, 2021
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...378 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 28,178 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 3,37,16,451కి చేరింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,86,180గా ఉంది. ప్రస్తుతం 2,82,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,47,751గా ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 87,66,63,490 టీకా తీసుకున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







