వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ లైన్స్ సౌదియా
- September 30, 2021
సౌదీ అరేబియా: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌లైన్స్‌గా సౌదియా ప్రశంసలు అందుకుంటోంది. ఈ మేరకు 2021 సంవత్సరానికిగానే వేగంగా అభివృద్ధి చెందుతున్నఎయిర్లైన్స్ కేటగిరీలో స్కైట్రాక్స్ అవార్డు దక్కించుకుంది సౌదియా. 2017 నుంచి సౌదియా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 82వ ర్యాంకు నుంచి 51వ స్థానానికి ఎదిగింది. 40 శాతం వృద్ధి సాధించింది. ఈ ఏడాది సౌదియా 55 శాతం వృద్ధి సాధించి 26వ స్థానాన్ని స్కైట్రాక్స్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో దక్కించుకోవడం జరిగింది. కరోనా పాండమిక్ సమయంలో సౌదియా చేపట్టిన ప్రత్యేక భద్రతా చర్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







