సౌదీ అరేబియాని కలిపే రైల్వే ట్రాక్: 139 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఎతిహాద్ రైల్
- September 30, 2021
యూఏఈ: యూఏఈని సౌదీ అరేబియాతో కలిపే రైలు మార్గంలో 139 కిలో మీటర్ల రైల్ ట్రాక్‌ను ఎతిహాద్ రైల్ పూర్తి చేసింది. మొత్తం 1200 కిలో మీటర్ల ప్రాజెక్ట్ ఇది. అల్ గువైఫాత్ మీదుగా ట్రాక్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం యూఏఈలోని ఏడు ఎమిరేట్ల మీదుగా ఈ రైలు మార్గం వెళుతుంది. పొరుగు దేశాలతో యూఏఈని ఈ మార్గం కలుపుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







