జిలీబ్ అల్ షుయోఖ్లో పెద్ద మొత్తంలో మందుల సీజ్
- October 01, 2021
కువైట్: ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఓ అరబ్ ఇంటిలో ఈ మందుల్ని కనుగొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో నిందితుడ్ని సంబంధిత అథారిటీస్‌కి తదుపరి విచారణ నిమిత్తం అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







