మందులు, మెడికల్ సప్లయ్స్ విక్రయిస్తున్న వర్కర్ల అరెస్ట్
- October 04, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రొటెక్షన్ సెక్టార్ తనిఖీ శాఖ పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తాము నివాసం వున్న అకామడేషన్స్ని మినీ ఫార్మసీలుగా మార్చుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులు డయాబెటిస్, అధిక రక్తపోటు, అల్సర్లు, విటమిన్స్, మాస్కులు అలాగే అనాల్జెటటిక్స్ కొంత మెడికల్ ఎక్విప్మెంట్ అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. నిందితుల్ని సంబంధిత విభాగాలకు అప్పగించడం జరిగింది తదుపరి విచారణ నిమిత్తం. వీరిలో కొందరు రెసిడెన్సీ చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. వర్కర్స్ బెడ్రూమ్లో మందుల్ని నిందితులు దాచి వుంచారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







