సౌత్ బతినాలో పూర్తిస్థాయిలో ఎసెన్షియల్ సేవల పునరుద్ధరణ
- October 13, 2021
మస్కట్: నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్, నార్త్ మరియు సైత్ అల్ బతినా గవర్నరేట్లలో ఎస్సెన్షియల్ సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది. ప్రాథమిక అవసరాలకు సంబంధించిన సేవల్ని పూర్తిగా సౌత్ బతినాలో పునరుద్ధరించగా, నార్త్ అల్ బతినాలో విద్యుత్ వ్యవస్థను 96 శాతం మేర పునరుద్ధరించారు. వాటర్ సర్వీసెస్, టెలికాం, ఫ్యూల్ సప్లయ్ వంటివాటిని 100 శాతం పునరుద్ధరించారు. అన్ పేవ్డ్ రోడ్ (83 శాతం), పేవ్డ్ రోడ్ 97 శాతం పునరుద్ధరించగా, వేస్ట్ మేనేజ్మెంట్ పునరుద్ధరణ 68 శాతం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







