9 నెలల్లో 666,000 వర్క్ పర్మిట్ల రెన్యువల్
- October 13, 2021
కువైట్: పబ్లిక్ అతారిటీ ఫర్ మేన్ పవర్ ఫర్ ది లేబర్ ఎఫైర్స్ సెక్టార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ ముటాటా, 9 నెలల్లో 666,000 వర్క్ పర్మిట్లను పొడిగింపు చేసినట్లు వెల్లడించారు. జనవరి 12 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఈ పొడిగింపులు జరిగాయి. లేబర్ మార్కెట్‌ని కరోనా పాండమిక్ కారణంగా 59,000 మంది కార్మికులు స్వచ్ఛందంగా వదిలి వెళ్ళారు. అథారిటీ సిస్టమ్‌లో 111,000 వేల స్పెషల్ ఫైల్స్ కంపెనీల కోసం మరియు 180,000 వేలు మొత్తంగా 1.4 మిలియన్ కార్మికులకు ఉద్యోగం కల్పిస్తోంది. 146,000 మంది ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







