ప్రయోగాత్మకంగా దుక్మ్‌లో డ్రోన్ల ద్వారా పోస్ట్ మరియు ఫుడ్ పార్సిళ్ళ డెలివరీ

- October 13, 2021 , by Maagulf
ప్రయోగాత్మకంగా దుక్మ్‌లో డ్రోన్ల ద్వారా పోస్ట్ మరియు ఫుడ్ పార్సిళ్ళ డెలివరీ

మస్కట్: పోస్టల్ పార్సిళ్ళు మరియు ఫుడ్ పార్సిళ్ళను డెలివరీ చేసేందుకు రెండు ప్రయోగాలు స్పెషల్ ఎకనమిక్ జోన్ - దుక్మ్‌లో జరిగాయి. ఈ మేరకు ఒమన్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో సేవల్ని మరింత విస్తృతం చసేందుకోసం ఈ చర్యలు చేపట్టడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com