ధియేటర్ లకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- October 13, 2021
అమరావతి: ఏపీలోని ధియేటర్ లకి సర్కార్ శుభవార్తని చెప్పింది. రాష్ట్రంలోని అన్నీ ధియేటర్ లలో వందశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో దసరా పండగ సందర్భంగా విడుదల కానున్న మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకి కలిసి రానుంది. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున అయిదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. దీనితో ధియేటర్ లలో నైట్ షోలకి అడ్డంకులు తొలిగిపోయాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







