ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. 1400 బైక్స్ సీజ్
- October 18, 2021
మనామా: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గత మూడు నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 1400 బైకులను సీజ్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కార్యాలయం తెలియజేసింది. ఫుడ్ డెలివరీ డ్రైవర్లు స్పీడ్ నిబంధనలు పాటించకపోవడం, రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో నడపడం, స్టంట్ డ్రైవింగ్, భద్రతా నియమాలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







