ఇక పై వాట్సాప్ లో బర్త్ సర్టిఫికెట్
- October 18, 2021
యూఏఈ: బర్త్ సర్టిఫికెట్ పొందడం ఇప్పుడు మరింత సులువయింది. వాట్సాప్ సర్వీసు ద్వారా యూఏఈ సిటిజెన్స్, రెసిడెంట్స్ ఇప్పుడు సులువుగా తమ పిల్లల బర్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఈ మేరకు ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ (MoHAP) ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 17 న ప్రారంభమైన Gitex Global 2021 లో MoHAP ఇలాంటి అనేక స్మార్ట్ సేవలను ప్రదర్శించింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







