సోహార్ విమానాశ్రయం నుంచి తొలి ట్రయల్ విమానం
- October 19, 2021
మస్కట్: సోహార్ ఎయిర్ పోర్టు నుంచి తొలి ట్రయల్ విమానాన్ని పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ ప్రకటించింది. తమ ఉద్యోగులు, వినియోగదారులకు ప్రయాణ సమయాన్ని తగ్గించేందు కోసం ఈ విమాన సర్వీసుల్ని ఏర్పాటు చేస్తున్నారు. నార్త్ అల్ బతినా మరియు అల్ బురైవి గవర్నరేట్ల పరిధిలోని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సలాం ఎయిర్ సంస్థ ఈ విమానాన్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







