దుబాయ్‌లో మంచి ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయం
- October 19, 2021
దుబాయ్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.? కలల ఇంటిని దుబాయ్‌లో సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? ఇదే మంచి సమయం. 1.2 కోట్ల నుంచి ప్రారంభమయ్యే పెటుటుబడితో మీ కలల గృహాన్ని సొంతం చేసుకోవచ్చు. పార్క్ హయాత్ హోటల్, బంజారా హిల్స్, హైద్రాబాద్‌లో ఈ మేరకు అత్యద్భుతమైన ప్రాపర్టీ షో జరగనుంది. అక్టోబర్ 24న ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ ఏలియన్స్, హోం ఫర్ లైఫ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమ సహ భాగస్వామిగా ఇమేజిన్ స్టార్ వ్యవహరిస్తుండగా, రియల్ ఎస్టేట్ భాగస్వామి సహజ్ శ్రీ అమూల్య ధరణి యునైటెడ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అలాగే ట్రావెల్ భాగస్వామిగా మూసా టూరిజం వ్యవహరిస్తున్నారు. కోటిన్నర పైబడి పెట్టుబడితో ఇంటిని సొంతం చేసుకోవడమే కాదు, దుబాయ్ ఉచితంగా ప్రయాణించేందుకూ వీలు కల్పిస్తున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







