ఫైజర్ బూస్టర్ డోస్ తో 95.6 శాతం రక్షణ
- October 22, 2021
ఒమన్: ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తో 95.6 శాతం కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఫైజర్ కంపెనీ వెల్లడించింది. డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ట్రయల్స్ నిర్వహించినట్టు ఫైజర్-బయోటెక్ తెలిపింది. ‘‘16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 10,000 మంది వ్యక్తులపై క్లినికల్ ట్రయల్ నిర్వహించాం. మూడో డోస్ (బూస్టర్) తీసుకున్న తర్వాత.. వైరస్ సంక్రమణను 95.6 శాతం వరకు ప్రభావవంతంగా అడ్డుకుంది.’’ అని ఫైజర్ కంపెనీ చెప్పిందని.. ఒమన్ టీవీ న్యూస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







