రాయల్ ఒమన్ పోలీస్ విభాగంలో మహిళా పోలీసుల రిక్రూట్ మెంట్
- October 26, 2021
ఒమన్ : రాయల్ ఒమన్ పోలీస్ డిపార్ట్ మెంట్, లేబర్ మినిస్ట్రీ మహిళా పోలీసుల నియమాకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఉమెన్ జనరల్ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని రాయల్ ఒమన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల