బ్యాంక్ లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 28, 2021
కువైట్: బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ను బెదిరించి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమియా ఏరియాలోని ఓ బ్యాంక్ లో లో ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు 32 వేల దినార్స్ ఎత్తుకెళ్లాడు. సెక్యురీటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని హవల్లీ ఏరియాలోని ఓ హోటల్ అపార్ట్ మెంట్ లో అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు ఉండటం నిందితునికి శిక్షపడటం ఖాయమని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







