బహ్రెయిన్ అల్ ఫరూఖ్ మసీదు కారు పార్కులు కోసం నమూనాలు పూర్తి
- March 20, 2016
బహ్రెయిన్ అల్ ఫరూఖ్ మసీదు కారు పార్కులు కోసం నమూనాలు పూర్తికాబడినట్లు పనులు , పురపాలక వ్యవహారాల పట్టణ ప్రణాళిక మంత్రివర్గ శాఖ తెలిపింది. 1025 చదరపు మీటర్ల (11,030 చదరపు అడుగుల ) విస్తీర్ణంతో 59 కారులను ఇందులో ఉంచవచ్చు. అల్ ఫరూఖ్ మసీదు కారు పార్క్ నమూనాల ప్రకారం నిర్మాణం ప్రారంభించడానికి రంగం సిద్ధంయ్యందని పౌరుల అవసరాలను తీర్చడానికి రాజ వంశీయుడు ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్మాణం పూర్తి కాబడుతుందని పనులు , పురపాలక వ్యవహారాల పట్టణ ప్రణాళిక మంత్రి ఎస్సం బిన్ అబ్దుల్లాహ్ ఖలాఫ్ తెలిపారు. క్రమం తప్పకుండా మసీదుకు వచ్చేభక్తులు అవసరాలు, పార్కింగ్ ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయాలు తిసుకొన్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







