ఈజిప్టులో ఉత్తర సినాయ్‌లోని ఎల్ అరిష్ నగరంలో దాడి..
- March 20, 2016
ఈజిప్టులో జరిగిన ఫిరంగి దాడుల్లో 13మంది పోలీసులు మరణించారు. ఉత్తర సినాయ్‌లోని ఎల్ అరిష్ నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఈజిప్ట్ ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక దాడులను ఎదుర్కొంది. ఎక్కువగాఇలాంటి దాడులు సినాయ్ ప్రాంతంలో జరుగుతుంటాయి. 2013లో జరిగిన ఈ దాడిలో వందలాది పోలీసులు, ఆర్మీ సిబ్బంది మృతిచెందారు. ఇలాంటి దాడులు అన్సర్ బైతల్ మక్దిష్ మిలిటెంట్ల సంస్థ పాల్పడుతుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







