మస్కట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ముగిసిన ‘ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్’
- October 30, 2021
ఒమన్: అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మస్కట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో చేపట్టిన ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ ముగిసింది."ఒమన్ ఎయిర్ పోర్టుల చేపట్టిన ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ ముగిసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్, రాయల్ ఒమన్ పోలీస్, అంబులెన్స్ అథారిటీ, ఒమన్ ఎయిర్ అండ్ ట్రాన్సమ్ హ్యాండ్లింగ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అన్ని విభాగాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము." అని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ పేర్కొంది. "సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నిబంధనలు, లైసెన్సింగ్ అవసరాలకు అనుగుణంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను తెలుసుకోవడానికి ఈ ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ దోహదం చేసింది." అని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







