223 కుటుంబాలకు మునిసిపల్ ఫీజుని తగ్గించడనున్న బహ్రెయిన్
- October 29, 2021
వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్, 223 బహ్రెయినీ టెనెంట్ (అద్దెకున్న) కుటుంబాలకు అలాగే మూడు ఇతర కుటుంబాలకు గత సెప్టెంబర్ నెలకు సంబంధించి రుసుముల్ని రద్దు చేయడం అలాగే తగ్గించడం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ అలాగే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా పౌరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...







