అంఫెటెమైన్ టాబ్లెట్ల స్మగ్లింగ్ ను అడ్డుకున్న నార్కోటిక్ అధికారులు
- November 01, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా నిషేధిత అంఫెటైమైన్ టాబ్లెట్లు స్మగ్లింగ్ కాకుండా నార్కోటిక్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 40 వేల టాబ్లెట్లను రెండో పార్సిల్ లో పెట్టి ఎయిర్ పోర్ట్ నుంచి రవాణా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. పక్కా సమాచారం ఉండటంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులతో కలిసి నార్కోటిక్ అధికారులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. రెండు పార్సిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్సిల్ ను బుక్ చేసిన ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







