వ్యక్తిగత పనుల కోసం వినియోగిస్తే, యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరిమానా,జైలు శిక్ష
- November 01, 2021
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), ఎంప్లాయర్ (యజమాని) ఎవరైనా తమ వ్యక్తిగత అవసరాల కోసం కార్మికుల్ని వినియోగిస్తే, ఇతర యజమానుల కోసం వినియోగిస్తే.. అలాంటి యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం వుందని పేర్కొంది. సదరు యజమానికి రిక్రూట్మెంట్ బ్యాన్ కూడా ఐదేళ్ళపాటు విధించే అవకాశం వుంది. ఎంప్లాయర్ వలసదారుడైతే, దేశం నుంచి బహిష్కరిస్తారు కూడా. ఉల్లంఘనల్లో ఎంతమంది కార్మికుల్ని వినియోగిస్తే, అందుకు అనుగుణంగా జరీమానా పెరుగుతుంటుంది. ఉల్లంఘనలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుననీ మక్కా అలాగే రియాద్ రీజియన్లకు చెందినవారు 911 నెంబరులోనూ, ఇతర రీజియన్లకు చెందినవారు 999 నెంబరులోనూ ఫిర్యాదు చేయాలనీ సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







