ఇండియా నుంచి 45,000 మంది ప్రయాణీకులు
- November 06, 2021
కువైట్: ఆగస్ట్ 1 నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక 45,000 మంది ప్రయాణీకులు ఇండియా నుంచి కువైట్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాకి 85,000 మంది ప్రయాణించారు. మొత్తం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ట్రాఫిక్ 130,000గా నమోదయ్యింది. ఏడు ఎయిర్ లైన్స్ విమానాల్ని ఇండియా నుంచి కువైట్ మధ్య నడుస్తున్నాయి ఈ సమయంలో. కాగా, టర్కీ బిజీయెస్ట్ డెస్టినేషన్ అయ్యిందనీ, టర్కీ నుంచి అలాగే టర్కీకి వెళ్ళి వచ్చిన ప్రయాణీకుల సంఖ్య 314,000గా వుందని తెలుస్తోంది. సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. 1,550 విమానాల ద్వారా మొత్తం 144,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగో స్థానంలో వుంది 138,000 మంది ప్రయాణీకులతో.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







