కార్లలో చిన్నారుల భద్రత: కొత్త మార్గదర్శకాలు
- November 06, 2021
సౌదీ: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, చిన్నారుల భద్రత విషయమై నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలకు సిద్ధమవుతోంది. 10 ఏళ్ళ లోపు చిన్నారుల్ని ముందు సీట్లలో కూర్చోబెట్టడంపై కఠినంగా స్పందించనున్నారు. జరీమానాలు 400 సౌదీ రియాల్స్ నుంచి 500 సౌదీ రియాల్స్ వరకు వుంటాయి. బ్యాక్ సీట్లు లేని వాహనాలకు సంబంధించి వెసులుబాటు కల్పిస్తారు. సీట్ బెల్ట్ ధరించని పక్షంలో 150 సౌదీ రియాల్స నుంచి 300 సౌదీ రియాల్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







