10 బస్ స్టాపుల్లో రియల్ టైమ్ ప్రయాణీకుల సమాచార విధానం
- November 06, 2021
మనామా: పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్ని వినియోగించే ప్రయాణీకులు, తాము ప్రయాణించాల్సిన బస్సులకు సంబంధించి మెరుగైన సమాచారాన్ని, వేగంగా అందుకునేందుకు వీలుగా రియల్ టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా బస్సుల రాకపోకల ఆలస్యం సహా పలు సమాచారాన్ని ప్రయాణీకులు ఎప్పటికప్పుడు తెలుసుకుని, తమ ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోవచ్చు. పది బస్ స్టాపుల్లో వీటిని తొలుత ఏర్పాటు చేస్తున్నారు. 500 బహ్రెయినీ దినార్ల బాండ్, 15 బహ్రెయినీ దినార్ల టెండర్ ఫీజుతో టెండర్లను ఆహ్వానించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







