ఆకాశంలో మ్యూజియం: తొలి విమానం ప్రారంభం
- November 06, 2021
సౌదీ: ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఆకాశంలో మ్యూజియం’ అనే కాన్సెప్టుతో సౌదీ అరేబియాలో అల్ ఉలా మరియు సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా ఓ ప్రాజెక్టుని చేపట్టాయి. రియాద్ నుంచి నవంబర్ 4న విమానం బయల్దేరింంది. అల్ ఉలా చారిత్రక సంపదను ఆకాశమార్గంలో తిలకించేందుకు ఈ ప్రాజెక్టుని చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఔత్సాహికుల కోసం పలు ప్యాకేజీలను రూపొందించారు. సౌదీ హాలీడే వెబ్సైట్ ద్వారా ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







