భారత రాయబార కార్యాలయంలో కరోనా కలకలం...ఒకరికి కోవిడ్ పాజిటివ్
- November 07, 2021
కువైట్: భారత రాయబార కార్యాలయంలో కోవిడ్ 19 కేసు నమోదు కావడం కలకలం రేపింది. నవంబర్ 6, 2021న ఎంబసీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈవెంట్కు హాజరైన వారితోపాటు వారితో పరిచయం ఉన్న వారందరూ కోవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మళ్లీ నోటీసు ఇచ్చే వరకు ఎంబసీకి సంబంధించిన అన్ని పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేసినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే పబ్లిక్ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







