సౌదీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం...22 మిలియన్ల జనాభాకు రెండు డోసులు
- November 08, 2021
రియాద్: సౌదీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా దేశంలోని అందరికీ రెండు డోసులు వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21.7 మిలియన్ల జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అవటం విశేషం. 46.2 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. త్వరలోనే అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఆదివారం కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. రియాద్ లో 13, జెడ్డా లో 7, మదీనా లో 4, మక్కా లో 3 ఇతర నగరాల్లో 13 కేసులు నమోదయ్యాయి. మహమ్మరి కారణంగా ఒకరు చనిపోయారు. ప్రస్తుతం 8, 804 మంది కరోనాతో భాదపడుతున్నారు. ఇక రికవరీ విషయానికొస్తే 5,37, 858 మంది కరోనా నుంచి కోలుకోవటం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







